జ్ఞానజ్యోతి ట్రైనింగును సద్వినియోగం చేసుకోవాలి:

కలసపాడు ఆగస్టు 12 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిన్ 9 టివి రిపోర్టర్ ఎం ప్రసాదరావు కలసపాడు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలం బాయ్స్ హై స్కూల్ నందు అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి 120 రోజుల సర్టిఫికెట్ కోర్సులో భాగంగా, రెండవ సంవత్సరం ట్రైనింగ్ కార్యక్రమం మంగళవారం నాడు‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి లుగా పాల్గొన్న కలసపాడు మండల విద్యాశాఖ అధికారులు శ్రీ .పి .యం. ప్రేమ సాగర్, ,శ్రీ. ఎస్ .మస్తాన్వలి మాట్లాడుతూ,...