ఖమ్మం నగరంలో ఓల్డ్ కలెక్టర్ కార్యాలయం ఐఎన్టీయూసీ ఆటో అడ్డాలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి బి గోపాలరావు ఈ రోజు ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ ఐ ఎన్ టి యు సి ఆటో యూనియన్ అడ్డా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగినది.. ఐ ఎన్ టి యు సి మోటార్ రంగం జిల్లా అధ్యక్షులు పాల్వంచ కృష్ణ అన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఐ ఎన్ టి యు సి మోటార్ రంగం జిల్లా ఉపాధ్యక్షులు...