POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 1:39 pm Posted by : POLITICAL POWER

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన.ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థకు అభినందనలు

 

 

పొలిటికల్ పవర్:ది మదర్ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు శ్రీమతి నాగేండ్ల సుమతీ రత్నం ఇరికేపల్లి వారి ఆధ్వర్యంలో శంకర్ కంటి హాస్పిటల్ కాకాని వారి సహకారంతో మరియు జిల్లాఅందత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి మరియు ఎముకలు డాక్టర్ పి రాజు ఎం ఎస్ ఆర్తో సహకారంతో నిర్వహిస్తున్న వైద్య శిబిరమునకు 20వేల రూపాయలు విలువ కలిగిన మందులను ఉచితంగా ఇచ్చినటువంటి తంగెడ సీతారామ శర్మ ని ప్రత్యేకంగా శాలవతో అధ్యక్షురాలుచేతుల మీదుగా సన్మానించడం జరిగినది ఈ శిబిరమునకు మొత్తం 290 మందిప్రజలు ఎముకలు మరియు కంటి వైద్య పరీక్షలకు హాజరైనారు ఈ కార్యక్రమానికి దాచేపల్లి మండలం విద్యాశాఖ అధికారి పినాకపాణి మరియు జిల్లా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యదర్శి వట్టెపు నాగేశ్వరావు సందర్శించి పరిసర ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు తదుపరి సంస్థ అధ్యక్షురాలను ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రతి ఒక్కరూ వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ కి మరియు వి నాగేశ్వరావు కి డాక్టర్స్ కి ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరుపేరునా సంస్థ తరఫున వారికిధన్యవాదములు తెలిపారుఈ కార్యక్రమంలో దిమదర్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు సుమతీ రత్నం సురభ్ జాన్సన్ ప్రేమయ్య పాస్టర్ యేసయ్య మాస్టర్ రాంబాబు జయానందరావు కృపాధానం జీవయ్య మార్కు అశోక్ సదేశ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు