ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన.ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థకు అభినందనలు

    పొలిటికల్ పవర్:ది మదర్ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు శ్రీమతి నాగేండ్ల సుమతీ రత్నం ఇరికేపల్లి వారి ఆధ్వర్యంలో శంకర్ కంటి హాస్పిటల్ కాకాని వారి సహకారంతో మరియు జిల్లాఅందత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి మరియు ఎముకలు డాక్టర్ పి రాజు ఎం ఎస్ ఆర్తో సహకారంతో నిర్వహిస్తున్న వైద్య శిబిరమునకు 20వేల రూపాయలు విలువ కలిగిన మందులను ఉచితంగా ఇచ్చినటువంటి తంగెడ సీతారామ శర్మ ని ప్రత్యేకంగా శాలవతో అధ్యక్షురాలుచేతుల మీదుగా సన్మానించడం జరిగినది ఈ...