ఆంధ్ర సిమెంట్ సాగర్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ్ వేడుకలు
పొలిటికల్ పవర్:పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు శివారులోని ఆంధ్ర సిమెంట్స్ లిమిటెడ్ నందు మిన్నంటిన 'హర్ ఘర్ తిరంగా' సంబరాలు - రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు.దేశవ్యాప్తంగా జరిగే 80వ స్వాతంత్ర్య దినోత్సవం మరియు 'వందేమాతరం' 150 సంవత్సరాల వేడుకల సందర్భంగా ఆగస్టు 13 వ తేదిన 'హర్ ఘర్ తిరంగా' (Har Ghar Tiranga) కార్యక్రమ వేడుకలు ఆంధ్ర సిమెంట్స్ నందు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పల్నాడుడిసిఐఎఫ్‌త్రినాధ రావు మరియు ఐఎఫ్ తెనాలి రాజు పాల్గొని ఉద్యోగులు విద్యార్థులు కాలనీ...