*నాగారం డివిజన్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ* *కొండబోయిన నాగరాజు గారి యాదవ్ ఆధ్వర్యంలో దేశభక్తి నినాదాలతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ.*

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు కీసర మండలం : నాగారం : మేడ్చల్ నియోజకవర్గం నాగారం డివిజన్ అధ్యక్షులు కొండబోయిన నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాజీ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల...