*హర్ ఘర్ తిరంగా ర్యాలీ*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కీసర సర్కిల్ :యాదగర్ పల్లి : మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు ఈరోజు కీసర డివిజన్లోని యాద్గారి పళ్లి గ్రామంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ విద్యార్థినీ విద్యార్థుల మరియు అధ్యాపక బృందం ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాని వివిధ పార్టీల రాజకీయ నాయకులు, యాద్గారి పళ్లి...