HIV ఎయిడ్స్ పై అవగాహన సదస్సు ర్యాలీ
బీరోలు గ్రామంలో HIV & ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు, ర్యాలీ బీరోలు గ్రామంలో సర్పంచ్ శ్రీ దేవభిక్షం ఆధ్వర్యంలో YRGK స్వచ్ఛంద సంస్థ ద్వారా HIV & ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో YRGK సూపర్‌వైజర్ నరేష్ , ఉషారాణి గారు, పద్మ (HA), ఉప్పలమ్మ (HA), పాఠశాల HM, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ASHA కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా HIV & ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు HIVపై ఉన్న...