*మల్కాజ్‌గిరిలో దాదాపు 10,000 మంది ఆస్తి యజమానులకు భారీ ఊరట*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు మల్కాజ్గిరి : సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వక్ఫ్ భూముల రికార్డుల సమస్యను పరిష్కరించినందుకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి మల్కాజ్‌గిరి ప్రజల కృతజ్ఞతలు తెలియజేసారు. మల్కాజ్‌గిరి ప్రాంతంలోని దాదాపు 10,000 మంది ఆస్తి యజమానులకు భారీ ఊరట కలిగించే విధంగా, కొన్ని సర్వే నంబర్లను పొరపాటుగా 22-A నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిన దీర్ఘకాలిక సమస్యకు...