చినుకు పడితే చాలు కలసపాడు అంతా బురదమయం.
ప్రతిరోజు ఎత్తిపోసుకుంటున్న వర్షపు నీరు... ఎట్టకేలకు పంచాయతీ అధికారులు రంగం లోకి దిగి డ్రైనేజీ కాలువలను పూర్తి చేస్తున్న వైనం... కలసపాడు ఆగస్టు 13 పొలిటికల్ పవర్ పిన్ 9టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం .ప్రసాద్ రావు . కలసపాడు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలో వర్షాకాలం వస్తే స్టేట్ బ్యాంకు వద్ద చిన్నపాటి చెరువు వలె నీరు అంతా అక్కడికి చేరి ఉంటుంది. బ్యాంకు వచ్చేవారికి పాఠశాలకు వెళ్లే వారికి, ఎమ్మార్వో ఆఫీస్,...