*జీవో త్రీ ప్రత్యామ్నాయ చట్టం 1/70 పరిరక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలి*
*ఆంధ్రప్రదేశ్ చింతూరు ఎన్ వి ఆర్ న్యూస్ తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం వీరన్ *జీవో 3 ప్రత్యామ్నాయ చట్టం, 1/70 పరిరక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలి: ఏఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను* **ఆదివాసీ ప్రజాప్రతినిధులు నోరు విప్పాలి... లేకుంటే జాతి ద్రోహులే:* **ఐటీడీఏ ఏపీవో కి ఏఎస్పీ నివేదిక* చింతూరు: ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివాసుల జీవన ఉపాధి, భూ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ (ఏ ఎస్ పి) ఆధ్వర్యంలో చింతూరు...