మైదుకూరు నియోజకవర్గం లోనీ బ్రహ్మంగారిమఠ సీఐ,ఎస్ఐ ని వెంటనే సస్పెండ్ చేయండి..
పొలిటికల్ పవర్ టీవీ9 జాతీయ సమగ్ర దిన పత్రిక రిపోర్టర్ ఏం. ప్రసాదరావు. కలసపాడు కడప జిల్లా. బద్వేల్ మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్ పరిధిలో గుండాపురం గ్రామానికి చెందిన ఓబులేసు మాదిగ, మరియు ముడుమాల గ్రామానికి చెందిన సతీష్ మాదిగలను అగ్రవర్ణాల వారు గత ఐదు నెలల క్రిందట చంపి కాలువలో వేయడం జరిగింది. ఈ విషయం జాతీయ నాయకుడైన మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకెళ్లగా వారు వచ్చి రెండు గ్రామాలను సందర్శించి, గ్రామాలలో ఉన్న సంఘాలతో మాట్లాడి వారికి న్యాయం...