చివరికి కాళేశ్వరమే దిక్కైంది
! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఎడిటర్ డెస్క్ నోరు తెరిస్తే కాళేశ్వరం మీద అసత్య ఆరోపణలు చేస్తూ, చివరికి కరువు సమయంలో హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడుతున్న రేవంత్ రెడ్డి సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటిమట్టం భారీగా పడిపోవడంతో హైదరాబాద్ మంచినీటి కోసం మల్లన్నసాగర్ నుండి నీళ్లు తరలించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం కింద మల్లన్నసాగర్ నుంచి రోజుకు అదనంగా 25...