ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రతి మహిళ ఉక్కు మహిళగా ఎదగాలి- మంత్రి సీతక్క
దమ్మపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించిన మంత్రి సీతక్క మహిళలు కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ఆర్థికంగా స్వావలంబన సాధించాలి మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆదాయం వచ్చే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలి స్థానిక వనరులను ఆదాయ వనరులుగా మలుచుకుని మార్కెటింగ్‌పై దృష్టి సారించాలి మహిళా సంఘాలు ఐక్యత, క్రమశిక్షణతో ముందుకు సాగాలి దమ్మపేట, ఆగస్టు 9:ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,...