మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ.. ఆవిష్కరించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు..
పొలిటికల్ పవర్ న్యూస్ : జహీరాబాద్ మండల పరిధిలోని బూర్దిపాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎంజీ. రాములు హాజరయ్యారు. గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇండ్లు, పెన్షన్లు తదితర...