*కల్లు గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు: దేశగోని శ్రీనివాస్ గౌడ్*

పిర్జాది గూడ : పొలిటికల్ పవర్ న్యూస్ ఉపేందర్ కూరెళ్ళ ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల భాగంగా దేశగోని శ్రీనివాస్ గౌడ్ కల్లు గీతా కార్మిక సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో పీర్జాదిగూడ 9వ డివిజన్ లోని పర్వతాపూర్ లో (గౌడ సంఘం భవనం దగ్గర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడిపల్లి సిఐ.జలంధర్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేసి జాతినీ ఉద్దేశించి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది మనం దేశంలో అన్నిరంగాల్లో అభివృద్ధి...