.*డివైఎఫ్ఐ జిల్లా మహాసభల లోగో ఆవిష్కరణ.*
బద్వేల్ పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా 8వ మహాసభలో ఆగస్టు 10 11 వ తేదీలలో జమ్మలమడుగు పట్టణంలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల అధినేత సాయి కృష్ణ గారు డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని...