పొలిటికల్ పవర్: గురజాల ఎమ్మెల్యే యరపతినేనిశ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం దాచేపల్లి నగర పంచాయతీలో 8 యూనిట్ ఇన్చార్జిల్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇరికేపల్లి టిడిపి నాయకులు జెక్కి శెట్టిపున్నారావు 21 వయూనిట్ ఇంచార్జ్ ఆధ్వర్యంలో 78. 79.80 బూత్ లలో ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరికి వివరించి కరపత్రాలు పంచి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి తెలియజేయడం జరిగింది డోర్ టు డోర్ క్యాంప్యాన్లో మూడు బూత్ లు తిరిగి పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేసి దాచేపల్లి టౌన్ లోనే మొదటి స్థానంలో విజయ భేరి మోగించి కూటమి ప్రభుత్వం సత్తాను చాటింది ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు 21వ యూనిట్ ఇన్చార్జి జెక్కి శెట్టి పున్నారావు ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్లు బాబురావు రవీంద్ర పి ఆదమ్మ విజయ్ కూటమినాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది