*జల్ శక్తి అభియాన్ – “జల్ సంవిధాన్” అవగాహన కార్యక్రమం*
*పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక సిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ జూలై 16 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ* దేవరకొండ మున్సిపాలిటీ 7వ వార్డు దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో జల్ శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా "జల్ సంవిధాన్" ప్రధాన భావనతో 7వ వార్డులో ప్రజలకు జల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. సందర్భంగా "జల్ సంవిధాన్" ద్వారా ప్రతి పౌరుడు నీటిని సంరక్షించడం తన సామాజిక బాధ్యతగా భావించి, వర్షపు నీటి సంరక్ భూగర్భ జలాల పరిరక్షణ,...