POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 8:39 pm Posted by : POLITICAL POWER

అంబం ఆర్ గ్రామంలో జలసిరి గ్రామసభ…

అంబం(ఆర్ )గ్రామంలో తెలంగాణ జలసిరి గ్రామసభ….

పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టివి ప్రతినిధి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం…

.
రుద్రూరు మండల కేంద్రంలోని అంబం (ఆర్ ) గ్రామంలో తెలంగాణ జలసిరి మండల ప్రత్యేక అధికారి అరవింద్ ఆధ్వర్యంలో  గ్రామ సబ  నిర్వహించారు. అరవిందు గ్రామ సెక్రెటరీ శ్రావణ్ కుమార్  మాట్లాడుతూ తెలంగాణ జలసిరి ఎల్ నీనో ప్రభావం వర్ష భవ పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రతి నీటి చుక్కను ఒడిసి పడుదాం భవిష్యత్తును కాపాడుకుందామనీ అన్నారు.
గ్రామంలోని ఇంకుడు గుంతలు,పంట కుంటలు, ఊట కుంటలు, బోరు బావుల రీఛార్జి నిర్మాణాలు చేపట్టాలని అన్నారు.
గ్రామంలోని ప్రతి ఒక్కరూ వీటిని నిర్మించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని. గ్రామ అభివృద్ధిని తోడ్పడేలా అందరం కృషి చేద్దాం అని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్లేపు గంగాధర్, వార్డు మెంబర్స్,శీను,రాము, బాలయ్య, రుక్మవ్వ, నాగమణి, జ్యోత్స్న, అంగన్వాడీ టీచర్ ఉమా,ఐకెపి గంగారాం,ఆశా వర్కర్లు,
నాయకులు సిరిగాది శేఖర్, మహేష్, పోశెట్టి,నర్సయ్య, పురుగయ్య,రవి, హన్మాండ్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.