అంబం ఆర్ గ్రామంలో జలసిరి గ్రామసభ…
అంబం(ఆర్ )గ్రామంలో తెలంగాణ జలసిరి గ్రామసభ.... పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టివి ప్రతినిధి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం... . రుద్రూరు మండల కేంద్రంలోని అంబం (ఆర్ ) గ్రామంలో తెలంగాణ జలసిరి మండల ప్రత్యేక అధికారి అరవింద్ ఆధ్వర్యంలో గ్రామ సబ నిర్వహించారు. అరవిందు గ్రామ సెక్రెటరీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ జలసిరి ఎల్ నీనో ప్రభావం వర్ష భవ పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రతి నీటి చుక్కను ఒడిసి పడుదాం భవిష్యత్తును కాపాడుకుందామనీ అన్నారు. గ్రామంలోని ఇంకుడు గుంతలు,పంట కుంటలు, ఊట...