జవహర్ నగర్ పి.ఎస్. పరిది బాలిక ఆచూకీ తెలిపిన వారికి విజ్ఞప్తి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. జవహర్ నగర్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రీమతి వెముల అనూష కుమార్తె వెముల సాయి ప్రియ @ గంగ, వయస్సు 14 సంవత్సరాలు. బాలిక మానసిక వైకల్యంతో బాధపడుతూ, మాట్లాడటంలో కూడా ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ...