జవహర్బా నగర్ పి.ఎస్. పరిధిలో బాలిక అదృశ్యం ఆచూకీ తెలిపిన వారికి విజ్ఞప్తి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు కీసర సర్కిల్ : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. జవహర్ నగర్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రీమతి వెముల అనూష కుమార్తె వెముల సాయి ప్రియ @ గంగ, వయస్సు 14 సంవత్సరాలు. బాలిక మానసిక వైకల్యంతో బాధపడుతూ, మాట్లాడటంలో కూడా ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.   ...