POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 2:57 pm Posted by : POLITICAL POWER

జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి*

10 ఆగస్టు 2026. ఎన్విఆర్ న్యూస్ తెలుగు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఇన్చార్జ్ ఆలస్యం విరన్. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ
నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామంలో నిర్వహించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ప్రజా నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు *(కేటీఆర్)*, మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు *హరీష్ రావు* హాజరై ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు తో కలిసి పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి *బడే నాగజ్యోతి* .

పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల కోసం చేసిన సేవలు, తెలంగాణ ఉద్యమం మరియు బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా *శ్రీమతి బడే నాగజ్యోతి* స్మరించుకున్నారు.

*జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి*