JSPW అన్నదాన కార్యక్రమం — # ఆకలికి అన్నం… మానవత్వానికి అండగా జె యస్ పి డబల్యు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని వెంకటగిరి గ్రామంలో సంచార జాతుల కుటుంబాలకు అన్నదానం జేఎస్పీ డబ్ల్యు ఫౌండర్ అండ్ చైర్మన్ పెద్దపాక రమేష్ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు జస్టిస్ ఫర్ సోషల్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ (JSPW) సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా, ఈరోజు వెంకటగిరి గ్రామంలో...