KCR హత్యకు కుట్ర జరిగిందంటూ BRS నాయకుల ఫిర్యాదు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్రా డెస్క్ ఎన్నికలలో ప్రకటించిన హామీలు అమలు చేయడం చేతకాక ప్రజా గొంతుకై ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ నాయకులను అడుగడుగునా అక్రమ అరెస్టులు చేస్తూ నిర్బంధించడమే సిగ్గుచేటు అని ప్రజలు భావిస్తుంటే ఎన్ని కుట్రలు పన్నిన ప్రశ్నించే గొంతు ఆగడం లేదని తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 10 ఏండ్లు ముఖ్యమంత్రి గా చేసిన కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకొని అసెంబ్లీ...