*యాదాద్రి ఆలయ అభివృద్ధికి కీలక నిర్ణయాలు*
భువనగిరి యాదాద్రి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. యాదాద్రి : ఆలయ ట్రస్టు బోర్డు 26 జనరల్, 5 టేబుల్ అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. వేద పాఠశాల, వేద...