రుద్రూర్ మండల కేంద్రంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు…

రుద్రూర్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు... పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం... రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రుద్రూర్ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు, రుద్రూర్ మండల నికి చెందిన అంబం ఆర్ గ్రామంలో...