మేడ్చల్ప మల్కాజ్గిరి జిల్లాపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు
కుషాయి గూడా : కుషాయిగూడ వాసవి శివానగర్ సమీపాన, వైష్ణవి ఎంక్లేవ్ లో నందిని మిల్క్ సెంటర్లో, అక్రమంగా కల్తీ పెరుగు, కల్తీ పాల పౌడర్, కల్తీ పాలకోవా, మ్యానుఫ్యాక్చర్ డేటు, ఎక్స్పైరీ డేటుతో పాటు, ఎలాంటి లేబుల్ వేయకుండా అక్రమంగా విక్రయిస్తున్న నందిని మిల్క్ సెంటర్. మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసుల మెరుపు దాడులు.. కల్తీ వస్తువులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, టాటా ఏసీ వాహనాలను, సీజ్ చేసిన ఎస్ఓటి పోలీసులు. ఓనర్ చంద్రశేఖర్ అలియాస్ (చందు) ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
రెండు లక్షల రూపాయలకు. ఎస్ఓటి దాడుల నిలిపివేత. ఆరోపణలు.రైడ్ చేసిన ఎస్ఓటి పోలీస్ లకు. మధ్యవర్తిగా వ్యవహరించిన మార్వాడి శేట్. అక్రమాన్ని సక్రమం చేసిన ఎస్ఓటి బృందం. ఫుడ్ ఇన్స్పెక్టర్, పరిశీలించాలంటూ, బుఖాయించి వెళ్లిపోయిన ఎస్ఓటి పోలీసులు. ఏలాంటి పర్మిషన్ లేకుండా, మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇలాంటి లేబర్ లేకుండా, అక్రమంగా షాప్ యజమానులకు,పెరుగు విక్రయిస్తున్న నందిని మిల్క్ పార్లర్ పై ఎస్ ఓ టి పోలీసుల దాడుల హైడ్రామా. దీనిపై ఎస్ఓటి పై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.?