మల్కాజ్గిరి ఎస్ ఓ టి పోలీసుల మెరుపు దాడి… దాడి లో విస్తూ పోయే నిజాలు….

  మేడ్చల్ప మల్కాజ్గిరి జిల్లాపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు కుషాయి గూడా : కుషాయిగూడ వాసవి శివానగర్ సమీపాన, వైష్ణవి ఎంక్లేవ్ లో నందిని మిల్క్ సెంటర్లో, అక్రమంగా కల్తీ పెరుగు, కల్తీ పాల పౌడర్, కల్తీ పాలకోవా, మ్యానుఫ్యాక్చర్ డేటు, ఎక్స్పైరీ డేటుతో పాటు, ఎలాంటి లేబుల్ వేయకుండా అక్రమంగా విక్రయిస్తున్న నందిని మిల్క్ సెంటర్. మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసుల మెరుపు దాడులు.. కల్తీ వస్తువులను రెడ్...