POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 5:22 pm Posted by : POLITICAL POWER

ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా తెలంగాణలో తెల్లవారుజాము వరకు మద్యం అమ్మకాలు

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఎడిటర్ డెస్క్
ఇటీవలే ఇదే తరహా నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం..కర్ణాటక బాటలోనే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం

18వ తేదీన జరిగే ఫిఫా వరల్డ్ కప్ థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ సందర్భంగా 19వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి

19వ తేదీన జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 19వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి

ఈ వెసులుబాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లోని బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు వర్తింపు

తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ