ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా తెలంగాణలో తెల్లవారుజాము వరకు మద్యం అమ్మకాలు

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఎడిటర్ డెస్క్ ఇటీవలే ఇదే తరహా నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం..కర్ణాటక బాటలోనే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 18వ తేదీన జరిగే ఫిఫా వరల్డ్ కప్ థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ సందర్భంగా 19వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి 19వ తేదీన జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 19వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ తెల్లవారుజామున...