బిక్కవోలులో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ*

  పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి, ,జూలై 18: స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర జూలై–2026 కార్యక్రమంలో భాగంగా శనివారం బిక్కవోలు మండలంలో ఘన వ్యర్థాల నిర్వహణ, భారీ వ్యర్థ ఉత్పత్తిదారులు (బీడబ్ల్యూజీలు) అవగాహన కార్యక్రమం, అలాగే ఎస్‌ఏఎస్‌ఏ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు బాధ్యతాధికారి ఎంపీడీవో వై. మునేశ్వరరావు, పరిపాలన అధికారి వి.ఎన్. ప్రసాద్, ఎన్‌డీఏ కూటమి నాయకులు ఓ.వి. కృష్ణారావు చౌదరి, గొర్ల త్రిమూర్తులు, బిక్కవోలు గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి, మండల పరిషత్ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, స్వర్ణ...