బద్వేల్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా మంచూరి సూర్యనారాయణ రెడ్డి..

  కలసపాడు జూలై 11 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ సమగ్ర జాతీయ దినపత్రిక .రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. కడప జిల్లా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిలుగా ప్రకటించిన వారిలో బద్వేల్ నియోజకవర్గానికి చెందిన మంచూరి సూర్యనారాయణ రెడ్డి పేరును ప్రకటించడంపై కలసపాడు మండలంలోని డి సి సి చైర్మన్ వర్గీయులు స్థానిక కొత్తకోట సొసైటీ ప్రెసిడెంట్ దుగ్గిరెడ్డి, ప్రహల్లాద రెడ్డి, రామ సుబ్బయ్య మరియు టిడిపి కార్యకర్తల ఆధ్వర్యంలో కూ డలి వద్ద...