మేడ్చల్ డిపో సిబ్బంది, నిజాయితీకి నిదర్శనం…

మేడ్చల్ డిపో సిబ్బంది నిజాయితీకి నిదర్శనం... టీజీఎస్‌ఆర్టీసీ మేడ్చల్ డిపోకు చెందిన 215/2 సర్వీస్‌ బస్సు లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు పటాన్‌చెరువు నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న బస్సులో కేపీహెచ్‌బీ వద్ద ప్రయాణికుడు ప్రశాంత్ బ్యాగ్‌తో ఎక్కి, రాత్రి 1:15 గంటల సమయంలో పట్నీ వద్ద దిగిపోయాడు,అనంతరం బస్సు సికింద్రాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో పటాన్‌చెరువు వైపు వెళ్తుండగా, కండక్టర్ చింతం గోవింద్ బస్సులో ప్రయాణికుడు వదిలివెళ్లిన బ్యాగ్‌ను గుర్తించి,వెంటనే విషయాన్ని డిపో అసిస్టెంట్ మేనేజర్ సీఐ జి. రామారావుకు మరియు విజిలెన్స్...