మెడికల్ విద్యార్థిని ప్రియాంక మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్యూరో యామల రామమూర్తి ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ప్రసాదిత్యా మాల్‌ వద్ద ప్రియాంకపై కారు ఎక్కించి యాక్సిడెంట్ చేసిన దుష్యంత్, ఆండ్రూ అనే యువకులు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి ఈరోజు మధ్యాహ్నం 3:40 గంటలకు కన్నుమూసిన ప్రియాంక