గంగారంలో మెగా ఉచిత వైద్య శిబిరం దాసరి మధుమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా

న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో నిర్వహణ వివిధ వ్యాధులకు పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ పొలిటికల్ పవర్ దినపత్రిక / పి యన్ 9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామ అభివృద్ధి ప్రదాత దాసరి మధుమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ రోజు అనగా శుక్రవారం నాడు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జలగం నగర్ చెరువు సమీపంలో నిర్వహించే ఈ వైద్య శిబిరాన్ని న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ...