కౌన్సిలర్‌ను పరామర్శించిన మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి దయాకర్ రెడ్డి*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇన్చార్జి యర్ర నాగరాజు రెడ్డి *ఏదులాపురం మున్సిపాలిటీ :* ఏదులాపురం మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ ఏనుగు స్వరూప గత 12 రోజులుగా తీవ్ర మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. స్వరూప ఆరోగ్య...