సదరన్ కౌన్సిల్ సమావేశం వేదికగా తెలంగాణ ప్రయోజనాలపై లేఖల ద్వారా మంత్రి తుమ్మల విజ్ఞప్తులు
భద్రాచలం పరిసర 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కేంద్రమంత్రిని కోరిన మంత్రి తుమ్మల ఆయిల్ పామ్ గెలల ధర 25000 గా నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరిన మంత్రి తుమ్మల పెద్దవాగు పునరుద్ధరణకు నిధులు విడుదల చేయాలని, భద్రాచలం – ఏలూరు రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించేలా కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబును కోరిన మంత్రి తుమ్మల పొలిటికల్ పవర్, ఆగస్టు 20: కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌షా...