అంబం ఆర్ గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లీకేజీ…

మిషన్ భగీరథ పైపు లీకేజీ...   15 రోజులు గడుస్తున్న పట్టించుకోని అధికారులు...   మిషన్ భగీరథ నీళ్లు కలుషితమై ప్రజల ప్రాణాలకు నష్టం వాటిలితే ఎవరు బాధ్యులు...   పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం...   రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం ఆర్ గ్రామంలో గత 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు నిలిచిపోవడం జరిగిందని స్థానిక సర్పంచ్ గ్రామ ప్రజలు తెలిపారు. గ్రామంలోని ధర్మీ లక్ష్మీ పొలంలో మెయిన్ పైప్ లైన్ పలిగిపోవడం జరిగిందని...