*కుషాయిగూడ బస్ స్టాప్ పరిరక్షణకు చర్యలు – సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ*.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కాప్రా మండలం: కుషాయిగూడ : కుషాయిగూడ బస్ స్టాప్ పరిరక్షణ, ప్రయాణికులు మరియు స్థానిక వ్యాపారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు, చలాన్ల పేరుతో వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానికులు గౌరవ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారిని కలిసి సమస్యలను వివరించి సమస్యను మీరు...