లేటు వయసులో ప్రేమలో పడ్డ పాలమూరు జిల్లాలో మొదటిసారి గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యే

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ ప్రియురాలికి నెలనెలా లక్ష రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పంపిస్తుండగా పట్టుకున్న ఎమ్మెల్యే భార్య నల్గొండ జిల్లా ఎమ్మెల్యే ఉదంతం మరువకముందే మరో ఎమ్మెల్యే ప్రేమాయణం భాగోతం.. తలలు పట్టుకుంటున్న కార్యకర్తలు