ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఎఫెక్ట్*
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ *గౌ శ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాలతో దాదాపు గా 5 నెలల నుండి చేస్తున్న పోరాట ఫలితంగా జూలై 17 న, కడపకు రానున్న రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మన్ శ్రీ .కె ఎస్. జవహర్ కడప జిల్లా , మైదుకూరు నియోజకవర్గం, బ్రహ్మంగారి మఠం మండలంలో ఇద్దరు మాదిగ యువకుల జంట హత్యలపై *పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ...