బెదిరింపులతో ఉద్యమాలు ఆపలేరు: కామనురు శ్రీనివాసులురెడ్డి..
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ ఏపీజెన్‌కో ఆర్టీపీపీ యాజమాన్యం జారీ చేసిన చట్టవిరుద్ధ సర్క్యులర్ మెమో 507/26ను వెంటనే ఉపసంహరించుకోవాలి: సిఐటియూ డిమాండ్ కడప: కడప నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోయునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (యు.ఈ.ఈ.యు - బి-1829) డిమాండ్ చేశాయి. కడప నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు కామనురు శ్రీనివాసులురెడ్డి నిర్వహించారు...