*ఎంపీడీఓ కార్యాలయమా? కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా*
18 జులై 2026. ఎన్విఆర్ న్యూస్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్. పొలిటికల్ పవర్ ములుగు జిల్లా మంగపేట మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల మాజీ అధ్యక్షులు, జిల్లా సీనియర్ నాయకులు *కుడుముల లక్ష్మీనారాయణ* ఎంపీడీఓ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం. ఇది ప్రజలందరికీ సమానంగా సేవలు అందించే స్థలం. ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యకలాపాలకు వేదికగా మారడం సమంజసం కాదు. ప్రజా సమస్యలపై ఏ పార్టీ నాయకులైనా లేదా ప్రజాప్రతినిధులైనా ఎంపీడీఓను నేరుగా...