ముత్తుకూరు జెడ్ హెచ్ డి సి భూములు స్థానిక పేదలకు పట్టాలు ఇవ్వాలి*

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామం లో జెడ్ హెచ్ డి సి భూములు స్థానిక దళితులకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం బద్వేలు ఆర్డిఓ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు...