నాగార్జున యాదవ్ అరెస్ట్ అక్రమం… వై యస్ఆర్ సి పి తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళకృష్ణారెడ్డి

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూలై 12: వైయస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టు అక్రమమని , తెలంగాణ ప్రభుత్వ పోలీస్ చర్యలను ఖండిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా వైయస్ఆర్ సిపి జిల్లా అధికార ప్రతినిధి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తిలో కృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సోషల్ మీడియా వేదికగా అనేకమంది వ్యక్తులతో పాటు, అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నెన్నో విమర్శలు...