POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 7:37 am Posted by : POLITICAL POWER

NALSAR విద్యార్థుల నమోదుపై విధించిన నిషేధాన్ని విత్‌డ్రా చేసుకున్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ ఆగస్టు 14 2026: ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు క్యాంపెయిన్ చేశారని, 2026 బ్యాచ్ విద్యార్థుల నమోదు ప్రక్రియపై నిషేధాన్ని విధించిన బిసిఐ అయితే కొందరు చేసిన తప్పుకు అందరినీ శిక్షించడం సరికాదని భావించి, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన BCI డైరెక్టర్ మనన్ కుమార్ మిశ్రా ప్రస్తుతానికి విద్యార్థులంతా తమకు నచ్చిన రాష్ట్రాల్లో బార్ కౌన్సిల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ప్రకటన అయితే జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసిన విద్యార్థులు, వారిని రెచ్చగొట్టిన పలువురు ఉపాధ్యాయుల జాబితాతో ఒక రిపోర్ట్ ఇవ్వాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించిన BCI