NALSAR విద్యార్థుల నమోదుపై విధించిన నిషేధాన్ని విత్‌డ్రా చేసుకున్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ ఆగస్టు 14 2026: ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు క్యాంపెయిన్ చేశారని, 2026 బ్యాచ్ విద్యార్థుల నమోదు ప్రక్రియపై నిషేధాన్ని విధించిన బిసిఐ అయితే కొందరు చేసిన తప్పుకు అందరినీ శిక్షించడం సరికాదని భావించి, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన BCI డైరెక్టర్ మనన్ కుమార్ మిశ్రా ప్రస్తుతానికి విద్యార్థులంతా తమకు నచ్చిన రాష్ట్రాల్లో...