నారాయణ స్కూలులో ఫ్యాన్సీ డ్రెస్ పోటీ
స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అలరించిన చిన్నారులు అనపర్తి: నారాయణ ఇ-టెక్నో ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలో జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణతో చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను ఘనంగా నిర్వహించారు. జీఎం విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన, ప్రిన్సిపాల్ నందకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. [caption id="attachment_17413" align="alignnone" width="696"] {"remix_data":[],"source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}[/caption]ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏజీఎం అలీషా, ఇ-కిడ్జ్ ఆర్‌అండ్‌డీ హెడ్ సునీత, కో-ఆర్డినేటర్ హరిత పాల్గొన్నారు. చిన్నారులు వివిధ జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు....